మంత్రికి ఘన స్వాగతం పలికిన భాజపా నాయకులు

గుడిహత్నూర్ మండల కేంద్రంలో సోమవారం బీజేపీ పార్టీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ ను జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అపూర్వ ఘన స్వాగతం పలికారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో అయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివాజీ, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ లక్ష్మణ్, బీజేవైఎం అధ్యక్షులు జాదవ్ రాజేంద్రప్రసాద్, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్