నేతకానీలను ఎస్సీ ఏ క్యాటగిరిలోకి మార్చాలి

రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును శనివారం నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణలో నేతకానీలను ఎస్సీ ఏ క్యాటగిరిలోకి మార్చి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఏజెన్సీలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్