మంత్రి ఉత్తమ్ ను పరామర్శించిన భట్టి (వీడియో)

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. పితృ వియోగం పొందిన ఉత్తమ్ ను శనివారం రాత్రి వారి సోదరి నివాసంలో భట్టి కలిశారు. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉత్తమ్ సతీమణి MLA పద్మావతి, సోదరులు గౌతమ్ కుమార్, సోదరి రుక్మిణీ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వర్గస్తులైన పురుషోత్తం రెడ్డి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్