రేషన్ డీలర్లు ఈ కేవైసీపై అలసత్వం వహించరాదు

ప్రభుత్వం నిర్దేశించిన ఈ కేవైసీ లక్ష్యాన్ని రేషన్ డీలర్లు అలసత్వం వహించకుండా పూర్తి చేయాలని ఉప్పునుంతల డిప్యూటీ తహసిల్దార్ కేశవ్ రేషన్ డీలర్లను హెచ్చరించారు. గురువారం మండలంలోని రేషన్ డీలర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పటికీ 70 శాతం మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారని 100% పీకేవైసీ పూర్తి చేసే దిశగా రేషన్ డీలర్లు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్