నిర్వాసితులకు అండగా ఉంటాం: కలెక్టర్

నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాయంత్రాంగం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, ముంపు గ్రామాల ప్రజలు ఎవరు అధైర్య పడొద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని గ్రామాలలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామస్తులతో కలసి ముంపు ప్రాంతాలను పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్