ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్రధాన స్రవంతి ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ధర్మపురి ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కస్తూరి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి రమేష్, కోశాధికారిగా కార్ణాల నాగరాజు, గౌరవ అధ్యక్షుడిగా స్తంభంకాడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా రాజ్ వినోద్, ముఖ్య సలహాదారుడుగా ఉత్తెం పెద్దన్న కార్యవర్గ సభ్యులు తదితరులు ఎన్నికయ్యారు.