నస్రుల్లాబాద్: మత్స్య పారిశ్రామిక సంఘంలో అక్రమాలపై ఫిర్యాదు

నస్రుల్లాబాద్ మండలం మైలారం మత్స్య పారిశ్రామిక సహకారం సంఘంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సంఘం సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ డైరెక్టర్ జయశ్రీ, మాజీ అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న పల్లికొండ సాయిబాబా మత్స్యకారులకు రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టారని వివరించారు. సంఘం సభ్యులకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బొలెరో వాహనం, మోపెడ్లు తీసుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్