బాదం ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం

58చూసినవారు
బాదం ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం
బాదం అధికంగా తింటే కొన్ని ఆనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలర్జీ ఉన్నవారు బాదం పప్పులను కూడా తినకూడదు. గొంతు నొప్పి, కుహరంలో దురద, పెదవులు లేదా నాలుక వాపు, బుగ్గల్లో వాపు వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. బాదం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. మలబద్ధకానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, కడుపులో గ్యాస్ సమస్య ఉన్నవారు సైతం బాదం ఎక్కువగా తినకూడదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్