వైరా: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశానుసారం బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్ పాషా 5వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గుట్ట కింద గుంపు గ్రామానికి చెందిన ఉండం సూర్యనారాయణ, సుగుణ దంపతులు కొద్ది రోజుల క్రితం బైక్ ప్రమాదంలో మరణించారు. గురువారం వారి దశ దిన కర్మలకు 5 వేలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి గ్రామస్థులతో కలసి అందించారు.

సంబంధిత పోస్ట్