పెద్ద వాగు రోడ్డుకు మరమ్మతులు

కరకగూడెం మండలంలో గతవారం కురిసిన భారీ వర్షాల వలన కరకగూడెం, చిరుమళ్ళ గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగు వరద ఉధృతి పెరగడంతో రోడ్డు కోతకు గురైంది. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ సిబ్బంది పరిశీలించి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా కోతకు గురైన ప్రాంతాన్ని ఎర్ర మట్టితో ఇరిగేషన్ శాఖ అధికారులు గురువారం మరమ్మతులు చేశారు.

సంబంధిత పోస్ట్