'ఆదివాసీ గిరిజన దర్బార్'కి హాజరు అయినా బెల్లంపల్లి ఎమ్మెల్యే

ఆదివాసీ గిరిజన దర్భార్ లో ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. గుస్సాడీ దండరీతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.ఆదివాసీలకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని వారి కోసం వారి సమస్యల కోసం కృషి చేస్తాను అన్నారు. ఈ సల్పల వాగు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దటానికి న వంతుగా కృషి చేస్తా అన్నారు.

సంబంధిత పోస్ట్