ఉగాది పచ్చడి భక్తులకు వితరణ

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులో గల నారాయణ గుట్ట వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేకంగా అభిషేక పూజ , మహా నైవేద్యం మహా హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించి తెలుగు సంవత్సరాది ఉగాది శోభకృత్ నామ సంవత్సరం తెలుగు పండుగ సందర్భంగా జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమపాలుగా భావించాలని షడ్రుచులను కలబోసిన ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా నివేదించి, భక్తులకు ఉగాది పచ్చడిని వితరణ చేయడం జరిగింది. ఆలయ పూజారి నరసింహస్వామి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడిని మరియు స్వీట్లనే ఇవ్వడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్