గ్రూప్-3 పరీక్ష మొదటి రోజు ప్రశాంతం

గ్రూప్ -3 పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగిందని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 25 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం గ్రూప్ -3 పరీక్షను ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించారు. గ్రూప్ -3 పరీక్షలకు ఉదయం పరీక్షకు 3808 హాజరు. 3254 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 3794 హాజరు. 3268 గైర్హాజరైనట్లు జిల్లా ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్