మంత్రికి స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు శ్రీహర్ష

ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు జిల్లా బిఆర్ఎస్ నాయకులు బీరవోలు శ్రీహర్ష ఘన స్వాగతం పలికారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటి హబ్, వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ కు మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ నాయకులు బీరువోలు శ్రీ హర్ష ఆధ్వర్యంలో దాదాపు 500 బైకులతో స్వాగతం పలికి వారితో ర్యాలిగా సభ ప్రాంగణనికి వెళ్ళారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్