పాలకుర్తి: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల మండలం రామరాజుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్