అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సుతారి మేస్త్రి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (మ) పెనుగొండ గ్రామంలో శుక్రవారం అనుమానస్పద స్థితిలో సూతారి మేస్త్రి లక్క ప్రశాంత్ (30) మృతి చెందాడు. మృతుడు ఆంధ్రాలోని కడప జిల్లా అంగడి కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పెనుగొండలో ఇళ్ళ నిర్మాణపు పనులు చేసుకుంటూ రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. మృతదేహాన్ని పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత పోస్ట్