విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్న మంత్రి సీతక్క

ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ ఎస్సి ఎస్టీ బాలికల హాస్టల్ ను బుధవారం ఉదయం మంత్రి సీతక్క. సందర్శించారు. హాస్టల్ లో వసతులతో పాటు విద్యార్థుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. హాస్టల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్