చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీతక్క

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ లో బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సీతక్క.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆవిష్కరించారు. చాకలి కులస్తులకు అన్యాయం జరుగుతున్నా 102 జీఓ నీ ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి తోనే రాజకీయాలకు రావడం జరిగిందని మంత్రి తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాటం ఒక కులం కోసం కాదు, వెట్టి చాకిరి విముక్తి కోసం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్