మహిళ కడుపులో 570 రాళ్లు (వీడియో)

65చూసినవారు
ఓ మహిళ కడుపులో నుంచి వైద్యులు 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఓ మహిళ ఏఎస్ఏ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గాల్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు సర్జరీ చేసి కడుపులో నుంచి 570 రాళ్లు తొలగించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉంది.

సంబంధిత పోస్ట్