ఇవాళ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి

62చూసినవారు
ఇవాళ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి
మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో 'దుర్గాబాయి దేశ్‌ముఖ్' ముందు వరుసలో ఉంటారు. స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహానీయురాలు దుర్గాబాయి, వారు పేరుపొందిన స్వాతంత్య్ర సమరయోధురాలే కాకుండా ఒక సామాజిక కార్యకర్త కూడా. ఈరోజు ఆమె జయంతి.

సంబంధిత పోస్ట్