సంక్రాంతికి 6,795 ప్రత్యేక బస్సులు

69చూసినవారు
సంక్రాంతికి 6,795 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే అదనపు చార్జీల భారం లేకుండా సాధరణ చార్జీలతోనే సంక్రాంతికి బస్సులను నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నిర్వహించాలని నిర్ణయించింది. చార్జీలకు చిల్లర సమస్య లేకుండా యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్