వైసీదే ఘన విజయం: ఎంపీ గోరంట్ల

50చూసినవారు
వైసీదే ఘన విజయం: ఎంపీ గోరంట్ల
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎంపీ గోరంట్ల మాధవ్ జోస్యం చెప్పారు. శనివారం అనంతపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 20 ఎంపీ స్థానాలు గెలుస్తుంది. ఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్లల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ జరపాలి.’ అని అన్నారు.