మాడుగుల: యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పై అవగాహన సదస్సు

56చూసినవారు
మాడుగుల: యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పై అవగాహన సదస్సు
ప్రస్తుత కాలంలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లలో యాంటీబయోటిక్స్ ఇతర ఔషధాల వినియోగం పెరిగిపోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో అవి పని చేయకుండా పోతున్నాయని మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. వి చిట్టినాయుడు పేర్కొన్నారు. ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలలోభాగంగా శనివారం మాడుగుల డిగ్రీ కళాశాలలో విద్యార్దులకు పశువుల్లో ఆంటిబయోటిక్స్ వినియోగం ఫై అవగాహన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్