ఎప్పుడైనా బాధ్యతతోనే ఢిల్లీ పర్యటనలు: పవన్ కళ్యాణ్

79చూసినవారు
ఎప్పుడైనా బాధ్యతతోనే ఢిల్లీ పర్యటనలు: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయ అంశాలపై అమిత్‌షాతో పవన్ చర్చించే అవకాశముంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామని చెప్పారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :