శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ధర్మవరం పట్టణ వాసులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయ పెద్ద లింగమయ్య, వారి సోదరులు మరియు వారి అనుచర వర్గంతో విజయవాడలో మంత్రి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.