అనంతపురం నుండి ధర్మవరం కు రహదారి చిగిచెర్ల మీద ప్రయాణంలో రహదారి పక్కన కొత్తగా పెట్టిన దూరాన్ని చూపించే కిలోమీటర్ అని రాసిన విధానం హాస్యాస్పదంగా ఉంది. అక్కడ రాసినది కిలోమీటర్ పక్కన చుక్క, పులిస్టాప్ బదులు కామ అని రాయడం వల్ల అది దూరాన్ని ఇంకో విధానంలో చూపిస్తోంది. రహదారి పొడుగునా ఇలాగే కనిపొస్తున్నాయి.