బెళుగుప్ప :జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాల ప్రవాహం....
బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాల ప్రవాహం కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో 1163 క్యూసెక్కులు వస్తున్నట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు. అలాగే అవుట్ ఫ్లో కింద హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2కు 1, 080 క్యూసెక్కులు వెళుతున్నట్లు తెలిపారు.