కార్యకర్తలను ఉద్దేశిస్తూ కేటీఆర్ సంచలన ట్వీట్

66చూసినవారు
కార్యకర్తలను ఉద్దేశిస్తూ కేటీఆర్ సంచలన ట్వీట్
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా సభ్యులను ఉద్దేశిస్తూ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. 'రెండు రోజులుగా జరుగుతుంది కేవలం ఆరంభమే. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. త్వరలో మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు. ఆందోళన చెందవద్దు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వవద్దు' అని సూచించారు.

సంబంధిత పోస్ట్