Sep 26, 2024, 04:09 IST/బోధన్
బోధన్
చందూర్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
Sep 26, 2024, 04:09 IST
చందూర్ మండల కేంద్రంలో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి తాను చేసిన సేవలు మర్చిపోలేమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దశా గౌడ్, మాజీ సర్పంచ్ సాయరెడ్డి, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, రామ్ రెడ్డి, నాయకులు, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.