కదిరి సీఐగా నారాయణరెడ్డి బాధ్యతల స్వీకరణ

74చూసినవారు
కదిరి అర్బన్ సీఐగా డీవీ నారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సై బాబ్జాన్, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. పట్టణంలోని ట్రాఫిక్, గంజాయి, దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపుతానని సీఐ హెచ్చరించారు. అనంతపురంలో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించి, సాధారణ బదిలీలలో భాగంగా కదిరి పట్టణ సీఐగా బాధ్యతలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్