నిరుపేద వికలాంగుడిని ఆదుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్

60చూసినవారు
నిరుపేద వికలాంగుడిని ఆదుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామానికి చెందిన బోయ సంతోష్ పుట్టుకతో వికలాంగుడు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య మరియు రవాణా ఖర్చులు కూడా లేవని పాఠశాల నుండి శుక్రవారం ఇంటికి వెళ్తున్న సంతోష్ ను ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్ కు మార్గమధ్యలో చెర్లోపల్లి వద్ద తెలియజేయగా
తన దగ్గర ఉన్న రూ. 7వేలు అందజేసి రేపటి రోజు కర్నూలు వెళ్ళడానికి సహకరించారు. బద్దేనాయక్ కు సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్