దుర్గం డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు ఇంటర్వ్యూలు

64చూసినవారు
దుర్గం డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు ఇంటర్వ్యూలు
కళ్యాణదుర్గం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్, కామర్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడునని ప్రిన్సిపల్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో నేరుగా ఈ నెల 31తేది ఉదయం 11: 30 నిమిషాలకు ప్రిన్సిపల్ ఆఫీసు నందు హాజరు కావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్