కంబదూరులో రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

79చూసినవారు
కంబదూరులో రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
కంబదూరు మండలం నూతిమడుగు, గూళ్యం ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. కంబదూరు మండల కేంద్రంలోని చాకిరేవు వంక వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి జరిమాన విధించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్