Nov 27, 2024, 14:11 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: క్రిస్మస్ వేడుకలపై జరిగిన సమావేశంలో షబ్బీర్ అలీ
Nov 27, 2024, 14:11 IST
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్వేడుకల నిర్వహణపై ప్రజాభవన్లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, అధికారులతో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చర్చించారు.
ఈ సమావేశానికి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పోలీస్ కమిషనర్ సి. వి ఆనంద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఎక్బాల్ హాజరయ్యారు.