Dec 11, 2024, 14:12 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
అడివి లింగాల ఉన్నత పాఠశాల అభివృద్ధికి విరాళం
Dec 11, 2024, 14:12 IST
ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్ జడ్పి ఉన్నత పాఠశాల అభివృద్ది కోసం బుధవారం గ్రామానికి చెందిన గుడిపల్లి సంగమేశ్వర్ రెడ్డి 50వేల రూపాయల విరాళం అందజేసినట్లు పాఠశాల హెచ్ఎం శివనరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా సంగమేశ్వర రెడ్డి మాట్లాడుతూ తన తల్లి తండ్రులు గుడిపల్లి శశికళ, బాల్ రెడ్డి జ్ఞాపకార్థం పాఠశాల మౌళిక వసతుల అభివృద్ధికి విరాళం ఇచ్చామన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.