ఫ్రాగ్ పిజ్జా.. లొట్టలేసుకో తింటున్న చైనీయులు

66చూసినవారు
ఫ్రాగ్ పిజ్జా.. లొట్టలేసుకో తింటున్న చైనీయులు
చైనా ప్రజల ఆహరపు అలవాట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాకేవి, ఈదేవి, ఎగిరేవి వేటిని వదలకుండా తినేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోకే ఫ్రాగ్ పిజ్జా వచ్చేసింది. ఆహార ప్రియుల కోసం పిజ్జా హట్ ఈ కొత్త రకం పిజ్జాను పరిచయం చేసింది. దీని ధర 169 యువాన్లు (సుమారు రూ.2,000) కాగా చైనీయులు ఎగబడి తింటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్