Feb 13, 2025, 17:02 IST/బాన్సువాడ
బాన్సువాడ
బాన్సువాడ: కేజీబీవీ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ
Feb 13, 2025, 17:02 IST
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల స్కూల్లో గురువారం విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగ్స్, పెన్స్, పరీక్ష ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ ను హెల్పింగ్ హాండ్స్ బృందం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్, కేజీబీవీ స్కూల్ ఇన్ ఛార్జ్ రూప, విఠలేశ్వర్, నరేష్ రెడ్డి, స్వరాజ్, సుభాష్, షిండే శివ, గంగప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.