Feb 11, 2025, 09:02 IST/బాన్సువాడ
బాన్సువాడ
బాన్సువాడ: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు
Feb 11, 2025, 09:02 IST
బీర్కుర్ మండలం తిమ్మపూర్ లో గల ప్రముఖ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు దర్శనం చేసుకున్నారు. నీలం చిన్న రాజులు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మొట్ట మొదటి సారిగా బీర్కుర్ మండలానికి విచ్చేసిన సందర్భంగా వారిని నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీర్కుర్ మండల బీజేపీ అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి యోగేష్ పాల్గొన్నారు.