ఉత్తమ వార్డెన్ కు సన్మానం

73చూసినవారు
ఉత్తమ వార్డెన్ కు సన్మానం
నల్లచెరువు మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహ వార్డెన్ లక్ష్మీనారాయణ ఉత్తమ వార్డున్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కదిరి ఏబిసి డబ్ల్యు ఓ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ సంక్షేమ వసతి గృహ సిబ్బంది సోమవారం ఆయనకు దూశాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ వార్డెన్ గా ఎంపికైనందున వారిని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్