Mar 22, 2025, 14:03 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు ప్రారంభం
Mar 22, 2025, 14:03 IST
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఒకటి, రెండవ, మూడవ యూనిట్ల ఆధ్వర్యంలో వేసవి కాల ప్రత్యేక శిబిరాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ శిబిరం ఈ నెల 22 నుండి 28 వరకు, ఏడు రోజులు కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాశివనంలో నీటి గుంతల తవ్వకం, పచ్చదనం పరిశుభ్రత లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.