ఓబుళదేవరచెరువు: ఉపాధ్యాయుడికి ఇంటర్నేషనల్ టిచర్ ఐకాన్ అవార్డు
ఓబుళదేవరచెరువు మండల ఉపాధ్యాయుడు కట్టుబడిగౌస్ లాజమ్ కు ఇంటర్నేషనల్ టిచర్ ఐకాన్ 2024కు ఎంపికై మదనపల్లె పట్టణంలో అందుకున్నారు. అయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాంతి ఫౌండేషన్ వారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్య బోధన సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా రంగాల్లో కృషి చేశారన్నారు. పలుపురుఅభినందించారు