మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుక

79చూసినవారు
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుక
యల్లనూరు మండలం మేడికుర్తి గ్రామంలో ఎస్సీ కాలనీలో మహానేత వైయస్ రాజాశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కేకు కట్ చేసి ఎస్సీకాలనీలోని వైఎస్ఆర్ యూత్ మరియు కాలనీ వాసులు పెద్దలు, మహిళలు, పిల్లలు అందరు కలిసి ఆయనకు నివాళులర్పించారు. ఆయన చేసిన మంచి పరిపాలననూ అందరూ గుర్తు తెచ్చుకొని అలాంటి పరిపాలన రావాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్