సీఎం ఆశయాలకు తెలుగు తమ్ముళ్ళు తూట్లు

74చూసినవారు
సీఎం ఆశయాలకు తెలుగు తమ్ముళ్ళు తూట్లు
శింగనమల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఆశయాలకు తెలుగు తమ్ముళ్ళు తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ డంపింగులు వున్న అధికారులు పట్టించుకోవడం లేదని శనివారం ప్రజలు మండిపడ్డారు. శింగనమల మండలం రాచేపల్లి, నిదనవాడ, జలాలపురం గ్రామాల వద్ద నుండి అడ్డుగోలుగా అక్రమ ఇసుక రవాణా చేపడుతున్నారు. అక్రమ ఇసుకను వెనక ఉండి నడిపిస్తుందెవ్వరనేది చర్చనీయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్