సంక్షేమ హాస్టల సమస్యలపై ఉద్యమిస్తాం: ఎస్ఎఫ్ఐ సూర్య ప్రకాష్

64చూసినవారు
సంక్షేమ హాస్టల సమస్యలపై ఉద్యమిస్తాం: ఎస్ఎఫ్ఐ సూర్య ప్రకాష్
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఎస్ఎఫ్ఐ నాయకులు రాచేపల్లి సూర్య ప్రకాష్ తెలియజేశారు. శింగనమల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ ను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయి, బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్