యాడికి: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

72చూసినవారు
యాడికి: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
ఓ విద్యార్థిని అదృశ్యంపై యాడికి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు యాడికికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ ప్రథమ ఏడాది చదువుతోంది. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. కానీ కళాశాలకు వెళ్లకపోవడంతో బంధువులు పలుచోట్ల గాలించినా కనిపించ లేదు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఈరన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్