నేడు పిరమిడ్ ధ్యాన కేంద్రం లో గురు స్మరనోత్సవ వార్షికోత్సవమ్...!

1498చూసినవారు
నేడు పిరమిడ్ ధ్యాన కేంద్రం లో గురు స్మరనోత్సవ  వార్షికోత్సవమ్...!
మండలం పరిధిలోని స్థానిక నింబగల్ గ్రామం నందు గల యోగి వేమన ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ఆదివారం రోజున ధ్యాన కేంద్రం 15వ వార్షికోత్సవ మ్,గురు స్మరనోత్సవం జరుగుతుందని,ధ్యాన కేంద్రం గురువు డి. శివకుమార్ తెలిపారు.ఆయన విలేకరుల తో మాట్లాడుతూ,పిరమిడ్ ధ్యాన కేంద్రాలా వ్యవస్థాపకులు బ్రహ్మర్శి పితామహా పత్రీజీ, జి. వెంకటేష్,శ్రీనివాసన్, చేసిన సేవలను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ధ్యానులందరు తరలి వచ్చి,ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగే గురు స్మరణ కార్యక్రమాలను జయప్రదం చేయాలనీ కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్