ఉరవకొండ పట్టణంలో ఈనెల 18వ తేదీన గవి మఠం సంస్థానంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో.. కళ్యాణ చిన్న మల్లప్ప సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కల్యాలా చిన్న మల్లప్ప తెలిపారు.