రేపు పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభం: టీడీపీ

80చూసినవారు
రేపు పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభం: టీడీపీ
వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు టీడీపీ వెల్లడించింది. బుధవారం పులివెందుల గాంధీ సర్కిల్, 4 రోడ్ల కూడలి వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉంటుదని, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై తన ద్వేష బుద్ధి చూపిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే కూడా రావచ్చని పేర్కొంది. ప్రజలకు కడుపునిండా అన్నం తినటం రెండు కళ్లతో చూడలేనని అనుకుంటే.. బెంగళూరు ప్యాలెస్‌లోనే ఉండిపోవచ్చని టీడీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్