సంక్షేమ పథకాలు అమలకై వైసీపీని గెలిపించండి

53చూసినవారు
సంక్షేమ పథకాలు అమలకై వైసీపీని గెలిపించండి
మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలపరిధిలోని నాగులపల్లి, పల్లవోలు, బద్రిపల్లి టి. ఓ. పల్లి గ్రామాలలో శుక్రవారం వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ లు పాల్గొని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసిపికి ఓటు వేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్