ఆక్రమణ భూమి పరిశీలించిన రెవెన్యూ అధికారులు

66చూసినవారు
ఆక్రమణ భూమి పరిశీలించిన రెవెన్యూ అధికారులు
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గంగపేరూరు చిన్న చెరువు వద్ద 20 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని టిడిపి నాయకులు జిల్లా కలెక్టర్ శివశంకర్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్పందించిన ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు ఆక్రమణ భూమిని పరిశీలించారు. విచారించి నివేదిక పై అధికారులకు అందజేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్